🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5593 articles

ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
Telangana

ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్ : ఝార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లా, ఇసారి బజార్ మార్కెట్ ఏరియాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ట్రక్కు అదుపుతప్పి వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లడంతో నలుగురు మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు […] The post ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి appeared first on Navatelangana.

ఇవాళ భారీగా ఎండలు..
బట్టతలకు డైజేషన్ కు లింక్!..కడుపు ఆరోగ్యంగా లేకుంటే జుట్టు రాలడం ఖాయం..త్రాయ సంస్థ నివేదిక వెల్లడి
రెండు మున్సిపాలిటీలకు వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి వివేక్ వెంకటస్వామి
నేడు రాజ‌స్థాన్‌ వర్సెస్‌ గుజరాత్ మ్యాచ్..
ఈ నెల 20 నాటికి అండమాన్‌కు ‘నైరుతి’
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా..గోడ కూలి నలుగురు రైతులు చనిపోవడం బాధాకరం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
తమిళ థ్రిల్లర్.. ముచ్చటగా మూడోసారి.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు నో చెప్పిన గవర్నర్
పులుల సంతానోత్పత్తిపై టూరిజం దెబ్బ!..పులుల్లో పెరుగుతున్న స్ట్రెస్ హార్మోన్లు
పులుల సంతానోత్పత్తిపై టూరిజం దెబ్బ
V6 తీన్మార్ : టీవీకె చీఫ్ విజయ్ గవర్నర్ హర్డిల్ |CM రేవంత్-కొడంగల్ | ముసి రిజువెనేషన్ వర్క్స్
పోలీస్ వ్యవస్థ విపక్షాలను వేధించడం కోసమేనా?
Telangana

పోలీస్ వ్యవస్థ విపక్షాలను వేధించడం కోసమేనా?

తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి ప్రజల రక్షణ, భద్రత గాలిలో కలిసిపోయింది బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న నేరాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ కక్షసాధింపుల కోసం ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసమే వినియోగిస్తున్నారని దీనివల్ల ప్రజల రక్షణ, భద్రత గాలిలో కలిసిపోయిందని కెటిఆర్ విమర్శించారు. ఈ సందర్భంగా కెటిఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతల క్షీణతపై బిఆర్‌ఎస్ ప్రతినిధి బృందం డిజిపిని కలిసి ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో రిటైర్డ్ డిజి ర్యాంక్ ఐపిఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య అత్యంత దారుణంగా హత్యకు గురవ్వడం దిగ్భ్రాం తి కరమని ఆయన పేర్కొన్నారు. గురువారం రాత్రి సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై ఒకయువకుడిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిందని, ఇది సామాన్య పౌరుల్లో పెరుగుతున్న అభద్రతా భ

రొంబ టెన్షన్..
Telangana

రొంబ టెన్షన్..

చెన్నై: తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటు పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శనివారంనా డు టివికె అధినే విజయ్ సిఎంగా ప్రమాణ స్వీకా రం చేస్తారని అంతా అనుకుంటున్న తరుణంలో పరిస్థితి తిరిగి మొదటికి వచ్చింది. అత్యధిక స్థానాలు గెల్చుకున్న విజయ్ నాయకత్వలోని టివికె కు ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఇప్పటికే మ ద్దతు ప్రకటించగా నలుగురు నలుగురి సభ్యుల బ లం ఉన్న వామపక్షాలు, ఇద్దరేసి సభ్యులతో కూడి న విసికె, ఐయుఎంఎల్ శుక్రవారం మధ్యాహ్నం కల్లా మద్దతు పలికాయి. దీంతో విజయ్‌కు ప్రభు త్వ ఏర్పాటుకు సరిపడా మేజిక్ ఫిగర్ 118కి చేరడంతో శుక్రవారంనాడు సాయంత్రం ఆయన తన పార్టీ నేతలతో వెళ్లి గవర్నర్ అర్లేకర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించాలని కోరారు.కాంగ్రెస్‌తో పాటు లెఫ్ట్ మద్దతు లేఖ కూడా ఆయనకు అందజేశారు. కాసేపట్లో మిగతా రెండు పార్టీల లేఖలు కూడా మీకు అందుతాయని గవర్నర్‌కు తెలిపారు. అయితే సివికె తమ మద్దతు లేఖను గవర్నర్‌కు పంపించలేదు. ఉదయం మద్దతు ప్రకటించిన ఐయుఎంల్ రాత్రికల్లా ప్లేటు ఫిరాయించింది. టివికెకు తాము మద్దతు తెలపడం లేదని ఖరాఖండిగా ప్రకటించింది. విసికె ఇంకా వైఖరి తేటతెల్లం చేయలేదు. దీంతో విజయ్ బలం 116 వద్ద

ఐక్యంగా సర్‌ను అడ్డుకుందాం
Telangana

ఐక్యంగా సర్‌ను అడ్డుకుందాం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ‘సర్’ పేరుతో ఓట్లు తొలగించాలని చూస్తున్నారని, ఇత ర రాష్ట్రాల్లో జరిగినట్లు మన రాష్ట్రంలో జరగనివ్వద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మనంద రం కలిసికట్టుగా దీనిని ఎదుర్కోవాలని కోరారు. హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్ హౌజ్‌లో శుక్రవారం హజ్ యాత్రికుల బస్సుల ప్రారంభోత్సవం లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలు త మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు ష బ్బీర్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే జా ఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్, టిజిఎంఆర్‌ఇఐఎస్ ప్రెసిడెంట్ ఫహీముద్దీన్ ఖురేషి, హజ్ కమిటీ చైర్మన్ గులామ్ అఫ్జల్ బియాబని, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ, టిజిఎంఎఫ్‌సి చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ తాహెర్ బిల్ హమద్, తదితరులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం హౌజ్ హౌస్ వద్ద హజ్ యాత్రికుల బస్సులను జెండా ఊపి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇరాన్, ఇరాక్ యుద్ధంతో విమాన ఇంధన ఛార్జీలు పెరిగాయని అన్నారు. దీంతో హజ్ యాత్రికులపై ఎలాంటి భారం పడకుండా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంద

ట్రంప్‌తో ఒప్పందానికి తొందరపడొద్దు
Telangana

ట్రంప్‌తో ఒప్పందానికి తొందరపడొద్దు

ఏకపక్ష ఒప్పందంపై అప్రమత్తంసుంకాలతో భారత్‌‌కు ముప్పు జిటిఆర్‌ఐ హెచ్చరిక న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలతో భారత్‌‌కు ముప్పు పొంచి ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జిటిఆర్‌ఐ) హెచ్చరించింది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో భారత్ తొందరపడకూడదని స్పష్టం చేసింది. తగిన ప్రతిఫలం లభించని పక్షంలో ఇది కేవలం అమెరికా ప్రయోజనాలకే ఉపయోగపడే ఏకపక్ష ఒప్పందంగా మిగిలిపోయే ప్రమాదం తెలిపింది. ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్య విధానాలపై లోతైన విశ్లేషణలు […] The post ట్రంప్‌తో ఒప్పందానికి తొందరపడొద్దు appeared first on Navatelangana.

3 నెలల్లో మూసీ పనులు
Telangana

3 నెలల్లో మూసీ పనులు

మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతోనే అమ లు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజల ఆస్తులకు నష్టం లేకుండా ప్రాజెక్టును రూపొందించాలని సబ్ కమి టీ నిర్ణయించింది. ప్రజాభవన్‌లో మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా మూసీ డిపిఆర్‌ను అధికారులు మంత్రులకు సమర్పించారు. మూసీ ప్రాజెక్టు తొలి దశ పనుల కోసం దాదాపు రూ.7,055 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ నిధుల సేకరణకు సంబంధించి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడిబి)తో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు అధికారులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా నివాస గృహాలు లేదా ఇతర నిర్మాణాలపై ప్రభావం పడకుండా ప్రాజెక్టు అలైన్‌మెంట్‌లో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. ఎటువంటి నిర్మాణాలకు ఆటంకం కలగని విధంగా ఉన్న ప్రాంతంలో మొదటి 5 కిలోమీటర్ల మేర పనులను తక్షణమే ప్రారంభించాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ప్రాజెక్టు వివరాలను నగరవ్యాప్తంగా ప్రచారం చేయాలి

బ్లూకాలర్‌ జాబ్స్‌‌కే డిమాండ్‌
Telangana

బ్లూకాలర్‌ జాబ్స్‌‌కే డిమాండ్‌

విదేశీ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయిఅందుకే ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్‌..ఆటోలకు ఉచితంగా ఈవీలుగా మార్పుసర్‌ పేరుతో ఓట్లు తొలగిస్తే చూస్తూ ఊరుకోంహజ్‌ యాత్రీకులకు కేంద్రం పెంచిన చార్జీలను రాష్ర్ట ప్రభుత్వమే భరిస్తుందిహజ్ యాత్రికుల బస్సులను జెండాఊపి ప్రారంభించిన సీఎం రేవంత్‌‌రెడ్డి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ప్రపంచవ్యాప్తంగా బ్లూ కలర్‌ ‌జాబ్స్ కు డిమాండ్‌ ‌పెరుగుతున్నదని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి చెప్పారు. గతంలో వైట్‌ ‌కాలర్‌ ‌ఉద్యోగాల కోసం పోటీ ఉండేదనీ, ఇప్పుడు విదేశీ ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. అమెరికా కంటే జర్మనీ, […] The post బ్లూకాలర్‌ జాబ్స్‌‌కే డిమాండ్‌ appeared first on Navatelangana.

హార్ముజ్‌లో కాల్పులు
మూడేండ్ల గరిష్టానికి ప్రపంచ ఆహార ధరలు
మొక్కజొన్న కొనుగోళ్లకు ప్రత్యేక అధికారులు
Telangana

మొక్కజొన్న కొనుగోళ్లకు ప్రత్యేక అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్: మొక్కజొన్న మార్కెట్‌కు అధికంగా వస్తున్నందున, ఉమ్మడి జిల్లాల వారిగా రాష్ట్ర స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులను నియమిస్తూ, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్, వరంగల్‌కు వ్యవసా య శాఖ సంచాలకులు గోపి, మెదక్ ఖమ్మంకు సహకార శాఖ స్పెషల్ కమిషనర్ రాహుల్ రా జ్, మహబూబ్‌నగర్, రంగారెడ్డిలకు ఉద్యానవ న సంచాలకులు యాస్మీన్ బాషా, ఆదిలాబాద్, నల్గొండకు హాకా ఎండి కె.చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్‌కు గిడ్డంగుల సంస్థ ఎండి కొర్ర లక్ష్మిలను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. కాగా, మొక్కజొన్న కొనుగోళ్ల లో వేగం పెంచాలని, ఈ క్రమంలో ఎదురయ్యే హమాలీల కొరత, గన్నీ బ్యాగులు, గోదాముల లభ్యత, రవాణా అంశాల్లో ఇబ్బందులు లేకుం డా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్‌తో కొనుగోళ్లలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం రూ. 1,650 కో ట్లతో 1.22 లక్షల మంది రైతుల నుండి 6.74 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగో లు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మ

హంటా వైరస్‌తో భారత్‌కు తక్షణ ముప్పు లేదు
Telangana

హంటా వైరస్‌తో భారత్‌కు తక్షణ ముప్పు లేదు

– ఎన్‌ఐవీన్యూఢిల్లీ: క్రూజ్‌ నౌక ఎంవీ హిండియస్‌లో హంటా వైరస్‌ వ్యాప్తి కలవరపాటుకు గురిచేస్తోంది. ముఖ్యంగా నౌకా సిబ్బందిలో ఇద్దరు భారతీయులు ఉండటం మరింత ఆందోళనకు కారణ మవుతోంది. ఈ పరిణా మాలపై నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ( ఎన్‌ఐవీ) డైరెక్టర్‌ నవీన్‌ కుమార్‌ స్పందించారు. ఈ వైరస్‌ కేసులు అక్కడక్కడ కనిపిస్తున్నాయని, వైరస్‌తో భారత్‌కు తక్షణ ముప్పు ఏమీ లేదన్నారు. ప్రస్తుతానికి సామూహిక వ్యాప్తికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవన్నారు. ”ఈ వైరస్‌ మానవుల […] The post హంటా వైరస్‌తో భారత్‌కు తక్షణ ముప్పు లేదు appeared first on Navatelangana.

వచ్చుడూ..పోవుడే..ఒరిగిందేమీ లేదు
Telangana

వచ్చుడూ..పోవుడే..ఒరిగిందేమీ లేదు

బి.వి.యన్‌.పద్మరాజుఅది 2024.. లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారం, ఎలక్షన్‌ మ్యానిఫెస్టో…అందులోని 12వ పేజీలో ‘పీఎం ముప్తి బిజిలీ యోజన’ కింద దేశంలోని పేద కుటుంబాలన్నింటికీ ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ప్రధాని మోడీ హామీనిచ్చారు. అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణ కు కూడా ఇది వర్తింస్తుందని ఆయన ప్రకటించా రు. ఇది జరిగి రెండేండ్లు. ఇప్పటికీ తెలంగాణలో ని ఒక్క కుటుంబానికి కూడా ప్రధాని చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచిత విద్యుత్‌ అందలేదు. ఎన్నిక‌ల‌ప్పుడు ఇదంతా చేస్తామ‌ని […] The post వచ్చుడూ..పోవుడే..ఒరిగిందేమీ లేదు appeared first on Navatelangana.

తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం
Telangana

తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం

ఆర్థిక ఇబ్బందులున్నా పూర్తిచేస్తాంమహారాష్ట్రను ఒప్పించే బాధ్యత బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలదేస్వలాభం కోసమే కేసీఆర్ కాళేశ్వరానికి ప్రాజెక్టు తరలింపుఎక్సైజ్, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావుమంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యేలతో కలిసి ‘ప్రాణహిత’ నిర్మిత స్థల సందర్శన నవతెలంగాణ`కాగజ్‌నగర్రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ను కట్టి తీరుతామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిత స్థలాన్ని శుక్రవారం […] The post తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం appeared first on Navatelangana.

Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA