4 వ్యాసాలు

తెలుగు సంస్కృతి, భారతీయ ఆధ్యాత్మికత, కళా వైభవం... ఈ మూడు ఒకే వేదికపై కలిస్తే ఎలా ఉంటుందో అమెరికాలో మరోసారి నిరూపించింది SANATHAN సంస్థ. విదేశీ నేలపై తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో నిర్వహించిన "హర హర మహాదేవ" గ్రాండ్ తెలుగు లైవ్ డివైన్ డ్రామా ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.
3, ఆగ 2026

16, జులై 2026

ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక నాటకం ఈస్ట్ బ్రన్స్‌విక్‌లోని JMPAC వేదికగా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రదర్శించబడనుంది.
13, జూన్ 2026

29, ఏప్రి 2026