H1B అప్‌డేట్స్H-1B వీసాలపై $1 లక్షకు పైగా ఫీజు విధించేందుకు ట్రంప్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త H-1B వీసాలపై $103,265 ఫీజును శాశ్వతంగా విధించేలా కొత్త నిబంధనను ప్రతిపాదించింది. గత ఏడాది ట్రంప్ జారీ చేసిన $1 లక్ష ఫీజును కోర్టు నిలిపివేసిన నేపథ్యంలో, ఇప్పుడు అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) నియంత్రణ ద్వారా ఆ ఫీజును అమలు చేయాలని ప్రయత్నిస్తోంది. ప్రతిపాదిత నిబంధనపై 30 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది.
Karthi T3 రోజుల క్రితం👁 13