Ajith: ఓటేసి నోరు జారిన అజిత్.. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం.. దెబ్బకి వివరణ

తమిళ స్టార్ హీరో అజిత్ ఓటింగ్ సందర్భంగా 'నో నెవర్' అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కోలీవుడ్ మీడియా, విజయ్ అభిమానులు వీటిని తప్పుగా అర్థం చేసుకుని అజిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో మార్పు అవసరం లేదని అజిత్ చెప్పాడని ప్రచారం చేయడంతో ట్రోలింగ్ తీవ్రమైంది. అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర వివరణ ఇస్తూ, అజిత్ వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని, ఆయన 'ఇప్పుడు వద్దు' అనే ఉద్దేశ్యంతోనే మాట్లాడారని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

తాజా వార్తలు
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

తాజా వార్తలు
ఎలాంటి స్కిల్స్ లేకున్నా.. IIT Mandiలో AI, రోబోటిక్స్ కోర్సు చదివే ఛాన్స్! దరఖాస్తు ఇలా
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











