అంగట్లో విద్యార్థుల భవిష్యత్తు.. 5 ఏళ్లలో ఎన్నో లీకులు.. కేంద్రం తెచ్చిన ఈ చట్టం గురించి తెలుసా..?
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

దేశంలో పోటీ పరీక్షల నిర్వహణ తీరు ప్రశ్నార్థకంగా మారింది. ప్రశ్నపత్రాల లీకేజీ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కలవరపెడుతుంది. కొంతమంది పేరెంట్స్ ఏకంగా రూ.30లక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్ కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో తెచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024 చట్టం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చట్టం ప్రకారం పేపర్ లీక్‌కు పాల్పడితే కఠిన శిక్షలు పడతాయి.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














