మార్కెట్ నుండి అరటిపండ్లు తెచ్చిన రెండు రోజులకే అవి నల్లగా మారిపోతున్నాయా? సగం పండ్లు తినకముందే పారేయాల్సిన పరిస్థితి వస్తోందా? అయితే మీరు అరటిపండ్లను నిల్వ చేసే పద్ధతిలో ఏదో పొరపాటు జరుగుతోందని అర్థం. అరటిపండ్లు వారం రోజుల పాటు తాజాగా, గట్టిగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రముఖ మాస్టర్‌చెఫ్ పంకజ్ భదౌరియా చెప్పిన చిట్కాల గురించి తెలుసుకుందాం..