ఓర్నీ.. తెనాలిలో ఈ దందా కూడా షురూ చేశారా..?

తెనాలిలో ఆన్లైన్ అశ్లీల కాల్స్, చాటింగ్ రాకెట్ బయటపడింది. “స్ట్రిప్ టాక్” పేరుతో పోర్టల్ నిర్వహిస్తూ డబ్బులు తీసుకుని మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇద్దరు మహిళలను విచారించగా… అసలు సూత్రధారి సాయి అనే యువకుడిగా తేలింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Kushboo : 32 కేజీలు తగ్గాను.. రోజూ ఉదయం, సాయంత్రం ఇదొక్కటి తీసుకుంటా.. డైట్ ప్లాన్ చెప్పిన ఖుష్బూ..

తాజా వార్తలు
రాగి ధరిస్తే నిజంగానే అదృష్టం పెరుగుతుందా? ఈ రాశులకు మాత్రం శుభ ఫలితాలే!

తాజా వార్తలు
Silver Price: వెండి ధర జోరు.. 3 రోజుల్లో రూ. 13,000 పెరుగుదల.. అయినా ఆల్టైమ్ హై కంటే తక్కువే!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











