Home Tips: గ్యాస్ స్టవ్తో పనిలేదు.. ఇంట్లో ఇదొక్కటి ఉంటే చాలు.. క్షణాల్లో మీకిస్టమైన వంట రెడీ!

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా, చాలా చోట్ల సిలిండర్ల కొరత కూడా ఏర్పడింది. ఇలాంటి సమయంలో గ్యాస్ లేకుండానే వంట చేసుకునేందుకు వీలుగా మార్కెట్లోకి చిన్న చిన్న ఎలక్ట్రిక్ కుకింగ్ డివైజ్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది గుడ్స్సిటీ మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ ట్రావెలింగ్ కుక్కర్. ఇది చూడటానికి ఎలక్ట్రిక్ టీ కెటిల్ లాగా అనిపించినప్పటికీ, ఇందులో అన్ని రకాల వంటు చేసుకోవచ్చు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Kushboo : 32 కేజీలు తగ్గాను.. రోజూ ఉదయం, సాయంత్రం ఇదొక్కటి తీసుకుంటా.. డైట్ ప్లాన్ చెప్పిన ఖుష్బూ..

తాజా వార్తలు
రాగి ధరిస్తే నిజంగానే అదృష్టం పెరుగుతుందా? ఈ రాశులకు మాత్రం శుభ ఫలితాలే!

తాజా వార్తలు
Silver Price: వెండి ధర జోరు.. 3 రోజుల్లో రూ. 13,000 పెరుగుదల.. అయినా ఆల్టైమ్ హై కంటే తక్కువే!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










