భారత్‌లో ఆడడమే శాపమైందా.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్తో షాకిచ్చిన దిగ్గజ ప్లేయర్.. ఎవరంటే?

Samit Patel Retirement: భారతదేశంలో జరిగే ఒక అనధికారిక లీగ్‌లో పాల్గొన్నందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుంచి ఏడాది పాటు నిషేధానికి గురైన వెటరన్ ఆల్ రౌండర్ సమిత్ పటేల్, తన దేశీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. 41 ఏళ్ల వయసులో ఈ ఆకస్మిక నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సుదీర్ఘమైన కౌంటీ ప్రస్థానానికి ఈ వివాదాస్పద నిషేధం అడ్డుకట్ట వేయడం అభిమానులను కలచివేస్తోంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Recharge Prices: మొబైల్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఎంతంటే..?
1 గంట క్రితం
తాజా వార్తలు
ఈ రాశులవారికి ముక్కు మీద కోపం.. తమకు తామే నష్టం చేసుకుంటారు! మీ రాశి ఇదేనా..?
2 గంటల క్రితం
తాజా వార్తలు
ఇటు వానలు.. అటు ఎండలు.. వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందంటే..?
2 గంటల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి