నో అనే మాట వింటే తట్టుకోలేకపోతున్నారా? అంత ఈజీగా తీసి పడేసే బలహీనత కాదు

రిజెక్షన్ సెన్సిటివ్ డిస్ఫోరియా (RSD) అనేది ఒక వ్యక్తి తిరస్కరణను లేదా విమర్శను ఎదుర్కొన్నప్పుడు అనుభవించే తీవ్రమైన మానసిక వేదన. ఇది కేవలం మనసుకే పరిమితం కాకుండా శారీరక లక్షణాలను కూడా చూపిస్తుంది. ఈ స్థితి ఉన్నవారు ఇతరుల ప్రవర్తనను అతిగా విశ్లేషించుకుంటూ తమను తాము తక్కువ చేసుకుంటారు. ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న ఈ పరిస్థితి గురించి సరైన అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Kushboo : 32 కేజీలు తగ్గాను.. రోజూ ఉదయం, సాయంత్రం ఇదొక్కటి తీసుకుంటా.. డైట్ ప్లాన్ చెప్పిన ఖుష్బూ..

తాజా వార్తలు
రాగి ధరిస్తే నిజంగానే అదృష్టం పెరుగుతుందా? ఈ రాశులకు మాత్రం శుభ ఫలితాలే!

తాజా వార్తలు
Silver Price: వెండి ధర జోరు.. 3 రోజుల్లో రూ. 13,000 పెరుగుదల.. అయినా ఆల్టైమ్ హై కంటే తక్కువే!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










