కొత్త గ్యాస్ సిలిండర్ కోసం చూస్తున్నారా.. అయితే కొత్త కనెక్షన్ కోసం గంటల కొద్ది ఏజెన్సీ కార్యాలయాల వద్ద వెయిట్ చేయాల్సిన పని లేదు. సులువుగా ఒక కాల్ ద్వారా కనెక్షన్ పొందవచ్చు. మీ ఇంటికే నేరుగా సిలిండర్ వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా అంటే..