Hardik Pandya: నమ్మకం పోయింది.! SRH బ్యాటర్లు కొడుతుంటే.. మా ఫ్యాన్స్ కూడా వాళ్లకే జేజేలు కొడుతున్నారు..

వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆవేదన వ్యక్తం చేశారు. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలే తమ ఓటమికి కారణమని ఆయన అన్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















