జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్యాశాస్త్రం ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి కెరీర్, భవిష్యత్తుపై తన పుట్టిన తేదీ, అదృష్ట సంఖ్యలు ప్రభావం చూపుతాయి. అయితే చాలా మందికి అదృష్ట సంఖ్యను తెలుసుకోవడం ఎలాగో తెలియదు. కాగా, ప్రముఖ జ్యోతిష్యులు, శేషాచార్యుల ప్రకారం, ఒక వ్యక్తి అదృష్ట సంఖ్యను ఎలా కనుగొనాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.