Gold and Silver Rates Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, డిమాండ్ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయని.. పేర్కొంటున్నారు నిపుణులు..