పంజాబ్ ఫీల్డింగ్‌పై ఛోటా ప్యాకెట్ సెటైర్లు.. ఒక్క కామెంట్‌తో హీటెక్కించిన ఇషాన్ కిషన్ లవర్..!

Ishan Kishan Instagram Post: పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్‌పై ఇషాన్ కిషన్ సెటైర్లు వేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ తెగ వైరలవుతోంది. అలాగే, ఇషాన్ కిషన్ లవర్ కూడా కామెంట్ చేయడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అలాగే పంజాబ్ జట్టుపై గెలుపుతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో అందరికంటే ముందు నిలిచింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Kushboo : 32 కేజీలు తగ్గాను.. రోజూ ఉదయం, సాయంత్రం ఇదొక్కటి తీసుకుంటా.. డైట్ ప్లాన్ చెప్పిన ఖుష్బూ..

తాజా వార్తలు
రాగి ధరిస్తే నిజంగానే అదృష్టం పెరుగుతుందా? ఈ రాశులకు మాత్రం శుభ ఫలితాలే!

తాజా వార్తలు
Silver Price: వెండి ధర జోరు.. 3 రోజుల్లో రూ. 13,000 పెరుగుదల.. అయినా ఆల్‌టైమ్ హై కంటే తక్కువే!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











