సర్కార్ బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్.. ప్రతిరోజూ స్కూల్‌కి వెళ్తే దోసె, పూరీ, బోండా.. ఫ్రీగా తినొచ్చు
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

Telangana School Breakfast Scheme: రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులకు ప్రతిరోజూ ఉచిత అల్పాహారం అందించేందుకు వారాంత బ్రేక్‌ఫాస్ట్ మెనూను విడుదల చేసింది. దోసె, ఇడ్లీ, పూరీ, పొంగల్ వంటి పోషకాహార పదార్థాలతో పాటు పాలు, రాగి జావను కూడా అందించనున్నారు..
సంబంధిత వార్తలు

బ్రేకింగ్
తాజా వార్తలు
బ్రేకింగ్: ఫ్రిస్కో మేయర్‌గా మార్క్ హిల్ ఘన విజయం.. చారిత్రాత్మక ఎన్నికల్లో సరికొత్త రికార్డు!

తాజా వార్తలు
ATM: ఏటీఎంకు వెళుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ అకౌంట్లోని డబ్బులు హాంఫట్.. సెకన్లలోనే ఊడ్చేస్తారు..

తాజా వార్తలు
ఇరాన్ అమెరికా దళాలు ఉపసంహరణ.. హోర్ముజ్‌కు స్వేచ్ఛ..! శాంతి ఒప్పందంలోని కీలక అంశాలు ఇవే!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








