Smart Phone: వివో నుండి తక్కువ బడ్జెట్లో 5G ఫోన్! Vivo T5 Lite 5G విశేషాలివే
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు వివో సంస్థ గుడ్‌న్యూస్ చెప్పనుంది. తన T సిరీస్‌లో భాగంగా ‘Vivo T5 Lite 5G’ పేరుతో ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. భారీ బ్యాటరీ, ఆకట్టుకునే డిస్‌ప్లేతో రాబోతున్న ఈ ఫోన్, బడ్జెట్ 5G విభాగంలో ఎలాంటి పోటీని ఇవ్వనుందో, దాని ముఖ్యమైన ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం!
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













