Video: బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 22 గంటల నిద్ర.. వారానికి ఒక్కసారి మాత్రమే..

ప్రపంచంలో అత్యంత బద్ధకస్థుడు ఎవరంటే మనం వెంటనే కుంభకర్ణుడి పేరు చెబుతాం. కానీ, ప్రకృతిలో కుంభకర్ణుడిని మించిన ఒక వింత జీవి ఉందని మీకు తెలుసా? అదే స్లాత్. మధ్య మరియు దక్షిణ అమెరికా అడవుల్లో కనిపించే ఈ ప్రాణిని చూస్తే బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా అనిపిస్తుంది. తినడానికి కూడా బద్ధకమై ప్రాణాల మీదకు తెచ్చుకుంటాయి. ఈ జీవి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
AP Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర! 39 వేల ఉద్యోగాలు వస్తున్నాయ్

తాజా వార్తలు
Video: 11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత.. వన్డే హిస్టరీకే దడ పుట్టించిన మనోడు..!

తాజా వార్తలు
చనిపోయిందని నమ్మించి శిశువు మాయం.. చివరికి వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










