Video : కెప్టెన్‌ను కాపాడాడు.. తాను మాత్రం బుక్కయ్యాడు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైభవ్ వీడియో
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

Video : ఇండియా ఏ, శ్రీలంక ఏ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ వైరల్ వీడియో చర్చనీయాంశమైంది. అంపైర్‌తో వాగ్వాదం చేస్తున్న తిలక్ వర్మను శాంతింపజేసిన వైభవ్, అనంతరం లంక ఆటగాడిని నెట్టేయడంతో వివాదంలో చిక్కుకున్నాడు. ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య ట్రై సిరీస్ మ్యాచ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి









