Video: కిలో ఉప్పు ప్యాకెట్లో ఎన్ని రేణువులు ఉంటాయి..? ఈ లెక్క చూస్తే బిత్తరపోవడం పక్కా..

ఖాళీగా ఉంటే ఏం చేస్తాం? సినిమా చూస్తాం లేదా కబుర్లు చెప్పుకుంటాం. కానీ ఈ నలుగురు మిత్రులు మాత్రం ఏకంగా ఉప్పు ప్యాకెట్‌ను విప్పి లెక్కపెట్టడం మొదలుపెట్టారు. ఒక రోజు కాదు.. ఏకంగా 9 రోజులు.. అసలు ఒక కిలో ఉప్పులో ఎన్ని గింజలు ఉంటాయో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Kushboo : 32 కేజీలు తగ్గాను.. రోజూ ఉదయం, సాయంత్రం ఇదొక్కటి తీసుకుంటా.. డైట్ ప్లాన్ చెప్పిన ఖుష్బూ..

తాజా వార్తలు
రాగి ధరిస్తే నిజంగానే అదృష్టం పెరుగుతుందా? ఈ రాశులకు మాత్రం శుభ ఫలితాలే!

తాజా వార్తలు
Silver Price: వెండి ధర జోరు.. 3 రోజుల్లో రూ. 13,000 పెరుగుదల.. అయినా ఆల్‌టైమ్ హై కంటే తక్కువే!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి









