ఈ కోచింగ్‌లో ఆటగాళ్ల స్థాయిని బట్టి మూడు విభాగాల్లో శిక్షణ అందించనున్నారు:
♟️ బిగినర్స్ – $15
బోర్డ్ బేసిక్స్, టాక్టిక్స్, ఎండ్‌గేమ్స్, చెక్‌మేట్స్, ప్రాక్టికల్ ప్లే, టోర్నమెంట్ ఎటికెట్.
♟️ ఇంటర్మీడియట్ – $20
టాక్టికల్ క్యాల్కులేషన్, పాన్ స్ట్రక్చర్ & స్ట్రాటజీ, కాంప్లెక్స్ ఎండ్‌గేమ్స్, ఓపెనింగ్ రిపర్టరీ, ప్రాక్టికల్ ప్లే.
♟️ అడ్వాన్స్‌డ్ – $25
డీప్ క్యాల్కులేషన్, పొజిషనల్ అండర్‌స్టాండింగ్, మాస్టర్-లెవల్ ఎండ్‌గేమ్స్, రిపర్టరీ ఆర్కిటెక్చర్.
ఈ కార్యక్రమానికి జాషువా ఆండర్సన్ ప్రత్యేక అతిథి చెస్ మెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఆయన Chess Journalists of America అధ్యక్షుడిగా, Pennsylvania State Chess Federationలో Vice President–Eastగా, Tri-Bridges Chess Club వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు.
📅 తేదీలు: సెప్టెంబర్ 26, అక్టోబర్ 3, 10, 17, 2026
⏰ సమయం: ప్రతి శనివారం ఉదయం 10:00–11:00
📍 వేదిక: Tri-Bridges Chess Club, 666 Exton Commons, Exton, PA 19341
💵 ఫీజు: బిగినర్ $15 | ఇంటర్మీడియట్ $20 | అడ్వాన్స్‌డ్ $25
TANA Master Minds Chess Coaching - TANA Events
















