అమెరికాలోని టెక్సాస్ ఫ్రిస్కోలో Articella Primary Care పేరుతో ప్రైమరీ కేర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. “Start Early. Stay Well” అనే నినాదంతో.. ముఖ్యంగా పెద్దలు, సీనియర్లకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వైద్య సేవలు అందించడంపై సంస్థ దృష్టి సారిస్తోంది.
ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే.. ముందుగానే వాటిని గుర్తించి నియంత్రించడమే లక్ష్యంగా Annual Wellness Checkups, Chronic Care Management, Same-Day Visits వంటి సేవలను అందిస్తోంది.
ఈ క్లినిక్‌ను డా. రాహుల్ సింగ్ స్థాపించగా.. డా. సైలజా కాంతమనేని ఫిజిషియన్‌గా వైద్య సేవలు అందిస్తున్నారు.
ఫ్రిస్కోలోని 10234 Coit Road, Suite #100లో Articella Primary Care పనిచేస్తోంది. వైద్యుల సంప్రదింపులు, ఆరోగ్య పరీక్షలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నిర్వహణకు అపాయింట్‌మెంట్ ద్వారా సేవలు పొందవచ్చని సంస్థ వెల్లడించింది.
కన్సల్టేషన్ కోసం: (214) 872-6502
ఈమెయిల్: care@articella.com
“ఆరోగ్యం బాగున్నప్పుడే దానిపై శ్రద్ధ పెట్టాలి” అనే సందేశంతో Articella Primary Care వైద్య సేవలను అందిస్తోంది.














