85 ఫోర్లు, 5 సిక్సర్లతో 546 పరుగులు.. ఇలాంటి విధ్వంసం ఎక్కడా చూడలేదయ్యా.. ఈ టీమిండియా బ్యాటర్ ఎవరంటే?
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు28 చూపులు

Indian Cricket News: క్రికెట్ చరిత్రలో ఏ బ్యాటర్‌కైనా ఒకే ఇన్నింగ్స్‌లో 500లకుపైగా పరుగులు సాధించడం అనేది ఊహకు సైతం అందని అసాధ్యమైన విషయం. కానీ, ఒక భారత యువ క్రీడాకారుడు ఈ అరుదైన ఘనతను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి, కేవలం 330 బంతుల్లోనే అజేయంగా 546 పరుగులు చేసి మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు.
సంబంధిత వార్తలు

బ్రేకింగ్
తాజా వార్తలు
బ్రేకింగ్: ఫ్రిస్కో మేయర్‌గా మార్క్ హిల్ ఘన విజయం.. చారిత్రాత్మక ఎన్నికల్లో సరికొత్త రికార్డు!

తాజా వార్తలు
Personal Finance: కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు.. కోటీశ్వరున్ని చేసే ప్లాన్..!

తాజా వార్తలు
Income Tax Notice: మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసు రావొద్దా..? అయితే ఇలా అస్సలు చేయకండి!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








