పంజాబ్ కింగ్స్ యువ సంచలనం ప్రియాన్ష్ ఆర్య మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. ఈ ఫిఫ్టీతో పవర్‌ప్లేలో అత్యధిక అర్ధశతకాలు నమోదు చేసిన రెండో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా దూకుడుగా ఆడిన ప్రియాన్ష్.. వైభవ్ సూర్యవంశీ ఉన్న ఎలైట్ క్లబ్‌లో చేరి మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ హిస్టరీలో సరికొత్త రికార్డ్.. పంజాబ్ నయా కింగ్ అరుదైన రికార్డు..!

Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











