సాత్వికసైరాజ్ రాంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి జోడీ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో చైనా జోడీని 21-19, 21-15 తో ఓడించి స్వర్ణ పతకం నెగ్గారు.
ఈ జోడీ ఇప్పుడు ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అబ్బాయి సాత్విక్ ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు.
















