Video: ఇదెక్కడి వింత.. ఔట్ అనుకుని సంబరపడ్డ బౌలర్.. కట్‌చేస్తే.. అంపైర్ చేసిన పనికి అవాక్కైన ఆటగాళ్లు..!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు9 చూపులు

Cricket Viral Video: క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికరమైన, నవ్వు తెప్పించే సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అంపైర్ చేసిన ఒక పని బౌలర్‌ను అయోమయానికి గురిచేసింది. వికెట్ పడిందని సంబరపడే లోపే, అంపైర్ కేవలం తన టోపీని సర్దుకోవడంతో బౌలర్ నిరాశతో ఉండిపోయాడు. ఈ వింత దృశ్యం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
సంబంధిత వార్తలు

బ్రేకింగ్
తాజా వార్తలు
బ్రేకింగ్: ఫ్రిస్కో మేయర్‌గా మార్క్ హిల్ ఘన విజయం.. చారిత్రాత్మక ఎన్నికల్లో సరికొత్త రికార్డు!

తాజా వార్తలు
Personal Finance: కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు.. కోటీశ్వరున్ని చేసే ప్లాన్..!

తాజా వార్తలు
Income Tax Notice: మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసు రావొద్దా..? అయితే ఇలా అస్సలు చేయకండి!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








