2820 వార్తలు





అమెరికాకు చెందిన ఓ ఫుట్‌బాల్ అభిమాని ఫిఫా టికెట్ లాటరీలో మూడుసార్లు విఫలమైన తర్వాత, వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు కేటగిరీ-3 టికెట్‌ను 10,925 డాలర్లకు (సుమారు రూ.9 లక్షలు) కొనుగోలు చేశాడు. ఈ టికెట్ కోసం అతను అంటార్కిటికాలో చేసిన ఐదు నెలల ఉద్యోగం ద్వారా సంపాదించిన డబ్బును వినియోగించుకున్నాడు. అంతేకాకుండా యూరప్ పర్యటన, లగ్జరీ క్రూయిజ్ ప్రణాళికలను కూడా వదులుకున్నాడు. టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని విమర్శించినప్పటికీ, వరల్డ్ కప్ ఫైనల్‌ను ప్రత్యక్షంగా చూడడం జీవితంలో ఒక్కసారే లభించే అవకాశం అని పేర్కొన్నాడు.














