2790 వార్తలు











భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరో అరుదైన గౌరవం దక్కింది. 2026-27 దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా అతడిని నియమించారు. జట్టుకు ఈశాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్‌కు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం అతని ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.








