2787 వార్తలు
















2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ నిర్వహణకు సంబంధించిన 12 వేదికలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 14 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ 2003 తర్వాత మళ్లీ ఆఫ్రికా ఖండంలో జరగనుంది.



