జైల్‌భరోకు సన్నద్ధం కండి..జిల్లా, మున్సిపల్, మండల కేంద్రాల్లో నిరసనలుసంపద సృష్టికర్తల కష్టానికి విలువ లేదా?పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తే ఊరుకోంక్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలకు శ్రీకారంకేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ లో వక్తలు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న నిర్వహించ తలపెట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అదే రోజు నిర్వహించతలపెట్టిన ‘చలో లోక్‌భవన్’ కార్యక్రమానికి పెద్ద […]
The post 10న చలో రాజ్‌భవన్ appeared first on Navatelangana.









