మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభించే వరకు పోరాటంపదో రోజుకు మహిళా సంఘాలc ఐక్య ఆందోళనరాజ్యసభ సీపీఐ(ఎం) పక్షనేత జాన్ బ్రిట్టాస్ సంఘీభావంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ‘నేషనల్ కోయిలిషన్ ఫర్ ఉమెన్స్ రిజర్వేషన్స (ఎన్‌సీడ‌బ్ల్యూఆర్‌) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఐక్య ఆందోళన శుక్రవారం నాటికి పదో రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది మహిళలు, […]

The post 33 శాతం కోటాను తక్షణమే అమలు చేయాలి appeared first on Navatelangana.