హాస్యనటుడు సత్య హీరోగా, దర్శకుడు రితేష్‌ రానాతో మళ్లీ జతకట్టి చేస్తున్న చిత్రం ‘జెట్‌లీ’. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పిస్తున్నారు.మే 1న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.హీరో సత్య మాట్లాడుతూ,’రితేష్‌ కథ చెప్పగానే చాలా నచ్చింది. ఈ క్యారెక్టర్‌ చాలా నచ్చి సినిమా చేశాను. ఇందులో క్యారెక్టర్‌ హీరోలా కాకుండా కామెడీ స్పేస్‌లోనే ఉంటుంది. యాక్షన్‌ కామికల్‌గానే ఉంటుంది. […]

The post ఆద్యంతం నవ్వించే ‘జెట్లీ’ appeared first on Navatelangana.