కమెడియన్‌ సత్య, దర్శకుడు రితేష్‌ రానా కాంబోలో విడుదలైన చిత్రం ‘జెట్లీ’. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సమర్పించింది. ఈనెల 1న వరల్డ్‌ వైడ్‌ థియేటర్స్‌లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయంతో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన రోరింగ్‌ టేక్‌ అఫ్‌ మీట్‌లో డైరెక్టర్‌ రితేష్‌ రానా మాట్లాడుతూ,’నాకు రొటీన్‌కు భిన్నంగా ఉండే సినిమాలు చేయాలని ఉంటుంది. అలాంటి […]

The post ‘జెట్లీ’కి విశేష ప్రేక్షకాదరణ appeared first on Navatelangana.