ఉమెన్ సేఫ్టీవింగ్ డీజీ చారుసిన్హానవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిడిజిటల్ మాధ్యమాల్లో మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యంగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘స్టాండ్ విత్ హర్’ ప్రచారంలో భాగంగా సోమవారం లక్డీకాపూల్‌లోని డీజీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో ”డిజిటల్ హుందాతనం – గౌరవం” అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భద్రతా విభాగం డీజీ చారుసిన్హా మాట్లాడుతూ.. అంతర్జాల వినియోగంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ముఖ్యంగా ఎదుటివారి ఏకాంతాన్ని, […]
The post ‘డిజిటల్ హుందాతనం’ అవసరం appeared first on Navatelangana.











