న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: తమిళనాడులో టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం లభించలేదు. టీవీకే 108 సీట్ల‌తో ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి అతిస్వల్ప దూరంలో నిలిచింది. దీంతో మరో 10 నుంచి 12 సీట్లను కూడగట్టాలి దీంతో ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ తో ఎవరెవరు కలిసొస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. టీవీకేకు కాంగ్రెస్‌, పీఎంకే, డీఎండీకే, లెఫ్ట్‌ పార్టీలు మద్దతు ఇవ్వవచ్చని స్థానిక మీడియా […]

The post తమిళనాడులో ‘హంగ్’.. విజయ్‌తో కలిసొచ్చేదెవరో? appeared first on Navatelangana.