ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలపై గ్రామ గ్రామానా చైతన్యంతాగునీటికి ఇబ్బందులు రాకుండా ముందస్తు యాక్షన్ ప్లాన్‘మిషన్ మోడ్’లో ఉమ్మడి కరీంనగర్ కార్యాచరణ :మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం, అడ్లూరికరీంనగర్ కలెక్టరేట్ సమీక్షలో మంత్రుల దిశా నిర్దేశం!నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధిఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ‘మిషన్ మోడ్’లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి […]
The post మిషన్ మోడ్‌లో ‘ఎల్‌నినో’ ఎదుర్కొందాం appeared first on Navatelangana.












