హీరో అక్కినేని నాగ చైతన్య ‘పళ్ళబురుసు’ టీజర్‌ను లాంచ్ చేశారు. ఫోక్ చార్ట్‌బస్టర్ ‘కొత్త సోకు’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత, ఈ చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను విడుదల చేసింది. నాగచైతన్య లాంచ్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ, ప్రేక్షకులకు వినోదభరితమైన ప్రపంచాన్ని పరిచయం చేసింది.వేపపుల్లతో పళ్లు తోముకుంటున్న హీరోను చూసి గ్రామస్థులు ‘పళ్ళబురుసు తెలీదా?’ అని ప్రశ్నిం చడంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ […]
The post ‘పళ్ళబురుసు’ తెలీదా? appeared first on Navatelangana.












