నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఒడిశాలో తీవ్ర కలకలం రేపిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఐదు నెలల గర్భవతి అని తేలడంతో స్థానికంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి బాలికకు పాఠాలు చెప్పే ప్రయివేటు ట్యూటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మయూర్‌భంజ్ జిల్లాలో ఈ విచారకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ వారం ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో […]

The post 9వ తరగతి విద్యార్థినిపై లైంగికదాడి..ట్యూటర్ అరెస్ట్ appeared first on Navatelangana.