ప్రధాని మోడీకి పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ లేఖహైదరాబాద్‌ మెట్రో, మూసీ పునరుజ్జీవనం అత్యంత ప్రాధాన్యతా అంశాలని వెల్లడి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఎనిమిది అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం అనేవి తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశాలని […]

The post ఆ ఎనిమిది అంశాల్లో రాష్ట్రానికి సహకరించండి appeared first on Navatelangana.