నవతెలంగాణ-సంగారెడ్డి: ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో విలినయం చేయడమే మొదటి లక్ష్యం అని తెలంగాణ జాతీయ మద్దూర్ యూనియన్ ఎన్నికల శంఖారావం పూరించినట్లు టి.జె.యం.యు వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హనుమంత్ ముదిరాజ్,రీజియన్ గౌరవ అధ్యక్షులు తోపాజి అనంత కిషన్ పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా రీజియన్ టి జే ఎం యు సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సంగారెడ్డి డిపో గౌరవాద్యక్షులు తోపాజి అనతకిషన్ కి ఘణంగా సత్కరించారు. ఈ సందర్భంగా టి.జె.యం.యు […]
The post ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో విలినమే తమ మొదటి లక్ష్యం appeared first on Navatelangana.












