– తెలంగాణ జాతీయ మద్దూర్ యూనియన్ ఎన్నికల -శంఖారావం పూరించిన మెదక్ రీజియన్టి.జె.యం.యు వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హనుమంత్ ముదిరాజ్ రీజియన్ గౌరవ అధ్యక్షులు తోపాజి అనంత కిషన్ నవతెలంగాణ-సంగారెడ్డి : ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో విలినయం చేయడమే మొదటి లక్ష్యం అని తెలంగాణ జాతీయ మద్దూర్ యూనియన్ ఎన్నికల శంఖారావం పూరించినట్లు టి.జె.యం.యు వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హనుమంత్ ముదిరాజ్,రీజియన్ గౌరవ అధ్యక్షులు తోపాజి అనంత కిషన్ పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి లొ ఉమ్మడి […]
The post ఆర్.టి.సి.ని ప్రభుత్వంలో విలినయం చేయడమే మొదటి లక్ష్యం appeared first on Navatelangana.












