కీలక రంగాలు, సేవలను ప్రయివేటీకరించం : దేశాధ్యక్షుడు మిగుయెల్ డియాజ్ – కానెల్హవానా : అమెరికా ఆంక్షలు ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి క్యూబా నడుం బిగించింది. ప్రభుత్వ అధీనంలోని కీలక రంగాలలోకి ప్రైవేటు పరిశ్రమలను అనుమతించేందుకు ఉద్దేశించిన ప్రణాళిక వివరాలను ప్రకటించింది. భూ వినియోగంపై ఆంక్షలను సడలించడం, ఇంధనం – ఔషధాల దిగుమతులకు వ్యాపార సంస్థలను అనుమతించడం, క్యూబా ద్వీపంలో పనిచేసేందుకు ప్రయివేటు పర్యాటక సంస్థలను అనుమతించడం వంటి చర్యలపై రెండు […]

The post ఆర్థిక ప్రక్షాళన దిశగా క్యూబా appeared first on Navatelangana.