సంవత్సరం గడిచినా ప్రారంభం కానీ పనులుమాజీ మున్సిపల్ చెర్మన్ ఎడ్ల నర్సింహ గౌడ్ నవతెలంగాణ-అచ్చంపేటఅచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందని, సంవత్సరం గడిచినా వివిధ కాలనీలో పనులు ప్రారంభం కాలేదని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్ విమర్శించారు. సోమవారం మాజీ కౌన్సిలర్లు మన్ను పటేల్ రమేష్ రావులతో కలిసి ఐదవ వార్డులో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన స్థానికులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ లోని వివిధ వార్డులో ఎక్కడ వేసిన గొంగళి […]
The post అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్థకం appeared first on Navatelangana.









