నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఐ-ప్యాక్(పొలిటిక‌ల్ యాక్స‌న్ క‌మిటీ), కో ఫౌండ‌ర్‌, ఛైర్మ‌న్ వినేష్ కుమార్‌కు బెయిల్ ల‌భించింది.గురువారం ఢిల్లీ పాటియాల‌ కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది. పాటియాలా హౌస్ కోర్టులో అదనపు సెషన్స్ జడ్జి అమిత్ బన్సల్, వినేష్ చందేల్‌కు రూ. 2 లక్షల బెయిల్ బాండ్, అంతే మొత్తానికి పూచీకత్తు బాండ్‌పై బెయిల్ మంజూరు చేశారు. చందేల్ దర్యాప్తుకు సహకరించాడని, అతని సహకారం ఉద్దేశపూర్వకమైనదని ఈడీ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా […]

The post ఐ-ప్యాక్ ఛైర్మ‌న్‌కు బెయిల్ appeared first on Navatelangana.