– వ్యవసాయ కార్మికులు, రైతులు కలిస్తేనే దోపిడీదారులను ఎదుర్కోగలం– మే 4 తర్వాత డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరుగుతాయి– ఆయిల్‌ దోపిడీ కోసమే అమెరికా యుద్ధం : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రంనవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధివ్యవసాయ కార్మికులు, రైతులు కలిస్తేనే దోపిడీ దారులను ఎదుర్కోగలమని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం సూచించారు. ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యమని చెప్పారు. వ్యవసాయ కార్మికులు, […]

The post ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన appeared first on Navatelangana.