నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాల్లో దివంగత నేత అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ 2,18,034+ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రెండో స్థానంలో నిలిచిన న్యూ రాష్ట్రీయ సమాజ్ పార్టీ అభ్యర్థి ఘుత్కడేకు కేవలం 935 ఓట్లు వచ్చాయి. ఈ ఎలక్షన్‌లో కాంగ్రెస్, శివసేన పోటీ చేయలేదు. చిన్న పార్టీలు పోటీలో ఉండటంతో ఎన్నిక జరిగింది. ఈ ఏడాది జనవరిలో విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన విషయం తెలిసిందే.

The post అజిత్ పవార్ సతీమణి ఘన విజయం appeared first on Navatelangana.