ఎన్నికలప్పుడే రాజకీయాలు…ఇప్పుడు అభివృద్ధే లక్ష్యం :ప్రధానికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తినవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోరాష్ట్రప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ అనుమతులు ఇస్తే, రాష్ట్ర ఆదాయం పెంచి, కేంద్రానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తామని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీనిలో సీఎం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ తొలుత జాతీయ భద్రత, జాతీయ […]

The post అనుమతులివ్వండి…ఆదాయం పెంచుతాం appeared first on Navatelangana.