మారుతున్న కాలంతోపాటు జీవనశైలి, ఉద్యోగ వేళల్లో కూడా మార్పులు వస్తున్నాయి. దీంతో ఇష్టమున్నా లేకపోయినా ఉద్యోగ రీత్యా కొంతమంది నైట్‌షిఫ్టుల్లో పనిచేయక తప్పదు. వాస్తవానికి వీళ్ల దినచర్య సాధారణ షిఫ్టులున్న వాళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. అయితే, నైట్‌ షిఫ్టులతో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా మహిళలకు. ఈ క్రమంలో వాటి ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం! నిద్రకు దూరంమనం ఆరోగ్యవంతులుగా ఉండడానికి నిద్ర […]

The post రాత్రి ఉద్యోగ‌మా..? appeared first on Navatelangana.