నవతెలంగాణ-కుభీర్ మండలంలోని సిరిపెల్లి తండా 3కు చెందిన మాజీ సర్పంచ్ జాదవ్ విజయ్ ఇటీవల కొన్ని రోజుల కిందట గుండె పోటుతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ముధోల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నారాయణ్ రావు పటేల్ సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తు చేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా […]

The post బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే appeared first on Navatelangana.