ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గం నాన్చుడు ధోరణిభావోద్వేగాలతో ప్రాణాలు తీసుకుంటున్న కార్మికులురాష్ట్రవ్యాప్తంగా రెండోరోజూ వందశాతం సమ్మె సక్సెస్‌ఆనాడు కేసీఆర్..నేడు రేవంత్..మార్పు ఏది? ఎస్‌ఎస్‌ఆర్ శాస్త్రి రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట! ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇలాంటి చర్యలకే పాల్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె వందశాతం దిగ్విజయంగా సాగుతోంది. 2019లో 53 రోజులు సమ్మె చేసి, అరిగోస పడిన ఆర్టీసీ కార్మికులు మళ్లీ ఇప్పుడు […]
The post బాధ్యతారాహిత్యం! appeared first on Navatelangana.










